Home » Russia Ukraine War
నాటో బలగాలు కూడా యుక్రెయిన్ సరిహద్దుల్లోనే నాటో దేశాల్లో మోహరించి.. రష్యాకు హెచ్చరికలు పంపించాయి. దీన్ని మరింత తీవ్రంగా పరిగణించిన పుతిన్.. యుక్రెయిన్‌పై దండెత్తారు.
యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులకు సహకారం అందించేందుకు ఇద్దరు అధికారులను నియమించింది. అంతేకాదు వారిని సంప్రదించాల్సిన నెంబర్లు కూడా తెలిపింది.
రష్యా దాడులను యుక్రెయిన్ తిప్పికొడుతోంది. రష్యా యుద్ధ విమానాలను కూల్చేస్తామంటూ యుక్రెయిన్ ప్రభుత్వం వరుసగా ప్రకటిస్తోంది.
యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణకు చైనా పరోక్షంగా మద్దతు తెలిపింది. దీన్ని దండయాత్రగా.. విదేశీ మీడియా చూపించడాన్ని చైనా తప్పుపట్టింది.
తమ దేశంపై రష్యా దాడి నేపథ్యంలో యుక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమపై దాడికి తెగబడ్డ రష్యాతో ఇకపై దౌత్య సంబంధాలను నెరపేదిలేదని యుక్రెయిన్ తేల్చేసింది.
రష్యాపై ఆంక్షలు విధిస్తే ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే బంగారం ధర కూడా భారీగా పెరుగుతోంది. దాదాపు 2ఏళ్ల తర్వాత ఒక్కసారిగా దాని ఊపు పెరిగింది.
ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో 2వేల పాయింట్లు పడిపోయాయి. తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి.
తమవారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. యుద్ధం జరుగుతుండటంతో .. తమ పిల్లలను వెనక్కి రప్పించాలంటూ ఎంబసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
యుక్రెయిన్ ఎయిర్ బేస్, ఎమర్ డిఫెన్స్ లను ధ్వంసం చేశామని రష్యా అధికారికంగా ప్రకటించింది.
రష్యాతో భారత్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని, పుతిన్‌తో మోదీ మాట్లాడి పరిస్థితిని నియంత్రణలోకి తేవాలని కోరారు. యుక్రెయిన్ అధ్యక్షునితోనూ ప్రధాని మోదీ మాట్లాడాలని ఆయన కోరారు.