Home » Russia
నిఘా కోసం ఈ స్పై విమానాలను అమెరికా పంపినట్టు సమాచారం. రష్యా దాడులకు పాల్పడితే తగిన విధంగా స్పందించేందుకు అమెరికా సిద్దమవుతోంది.
యుక్రెయిన్, రష్యా సంక్షోభంపై బ్రిటన్ కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలెట్టేసిందని, ఇక ఆంక్షలు తప్పవని బ్రిటన్ చెప్పింది.
తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పశ్చిమ దేశాలు రష్యాని హెచ్చరిస్తున్నాయి. తీవ్రమైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నాయి.
రష్యా.. యుక్రెయిన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఎంబస్సీ ఫిబ్రవరి 22న కీలక ప్రకటన చేసింది. ఇండియన్ స్టూడెంట్లు తమ యూనివర్సిటీల నుంచి ఆన్లైన్ క్లాసుల కన్ఫర్మేషన్....
యుక్రెయిన్, అమెరికా సహా మరో ఆరు దేశాలు ఈ సమావేశం నిర్వహించాలంటూ చేసిన విజ్ఞప్తిపై సభ్య దేశాలు మంగళవారం నాడు అత్యవసరంగా సమావేశం అయ్యాయి
రష్యా భూభాగంపైకి చొరబడిని ఐదుగురు యుక్రెయిన్ విధ్వంసకారులను హతమార్చామని రష్యా ఆర్మీ చెబుతుంది. యూఎస్ అధికారుల అంచనా ప్రకారం..
ఈస్టర్న్ యుక్రెయిన్ లో కాల్పుల విరమణ కోసం కలిసి పనిచేయాలని రష్యా, ఫ్రాన్స్ నిర్ణయించాయి..
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన ఆందోళనలు, వివాదాల ఒత్తిడికి తెరదించింది ఎయిరిండియా. ఉక్రెయిన్ లో చదువుకుంటున్న విద్యార్థులను స్వదేశానికి చేర్చేందుకు గానూ మూడు విమానాలను...
రెండ్రోజులుగా రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కీవ్ లోని భారత ఎంబసీ అక్కడే ఉన్న భారతీయుల నిమిత్తం కీలక ప్రకటన చేసింది.
రక్షణ, విదేశాంగ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలతో పాటు యుక్రెయిన్లోని రెండు అతిపెద్ద బ్యాంకులతో సహా మొత్తం 10 వెబ్సైట్లు పనిచేయడం మానేశాయి. అయితే.. దీని వెనుక రష్యా హస్తం ఉండవచ్చని..