Home » russian court
ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా (ఫేస్‌బుక్)కు భారీ షాక్ తగిలింది. స్థానిక చట్టం కింద నిషేధం విధించిన కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు రష్యా కోర్టు భారీ జరిమానాలు విధించింది.
సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీని వలన దేశ ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో ఆయా దేశాలు కొత్త చట్టాలు తెస్తున్నాయి. కొత్త చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా సంస్థలు ఆ దేశంలో కార్యకలాపాలు నిర్వహించా