Russian Police Officer

    Russian Traffic Cop : ఇల్లంతా బంగారం, టాయిలెట్ కూడా

    July 26, 2021 / 09:11 AM IST

    రష్యాలో ఓ అవినీతి అధికారి ఉదంతం బయట పడింది. స్టావ్రోపోల్‌లో రవాణా అధికారిగా పని చేస్తున్న కల్నల్ అలెక్సీ సఫోనోవ్ ఇంటిపై అక్కడి అవినీతి నిరోదకశాఖ అధికారులు దాడులు చేశారు. అలెక్సీ ఇల్లంతా బంగారంతో పోతపోసినట్లు ఉండటం చూసి ఒక్కసారిగా అంతా షాక

10TV Telugu News