Home » Saaho Review
బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్ గా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తరువాత దానికి నిలబెట్టుకునేలా బాహుబలి-2 సినిమాతో వచ్చేసాడు. ఇక ఇప్పుడు 350 కోట్ల ఖర్చుతో వచ్చిన సాహో సినిమాకి ఎంతటి హైప్ ఉండాలో అంతటి హైప్ సాధించుకుని దాన్ని ప్
యావత్ భారత్‌లో సాహో మానియా కనిపిస్తోంది. టాలీవుడ్.. బాలీవుడ్… కోలీవుడ్ అన్న తేడాలేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇపుడు ఎక్కడికి వెళ్లినా ఒకటే టాక్ వినిపిస్తోంది. సాహో సినిమా 2019. ఆగస్టు 30వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే �