Home » Saharsh Kumar Shukla
Love And Shukla: మధ్యతరగతి జీవితాల్లో సొంత ఇల్లు, పెళ్లి అనే రెండు అంశాలు ఖర్చుతో పాటు, మరింత బాధ్యతలతో కూడుకున్న విషయాలు కూడా. అట్టపెట్టె లాంటి అద్దె ఇళ్లలో కొత్తగా పెళ్ళైన ఆలుమగల మధ్య ఏకాంతానికి, మాటలకు కూడా హద్దులు, పరిమితులు ఉంటాయి. బహుశా ప్రేమగా క�