Home » Sahoo
సాహో టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా.. అదే రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం ఐదు రోజుల్ల�
సాహో.. ఈ టైటిల్ వింటేనే చాలు ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా అవుతారు. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటికే దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అవుతుంది. టీజర్ తోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన సాహో మూవీలో మరో హైలెట్ సాంగ్ మేకింగ్ శ