Home » SAI Recruitment :
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్, డిప్లొమా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాల లోపు ఉండాలి. షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అకౌంటింగ్/ఫైనాన్స్/కామర్స్ స్పెషలైజేషన్లో యూజీ/మాస్టర్స్ డిగ్రీ లేదా సీఏ/ఐసీఎస్ఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.