Home » SALAAR
రీసెంట్గా ‘సలార్’ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి నటిస్తున్నారట..
‘బాహుబలి’ పూర్తవుతుండగా ప్రొడ్యూసర్స్ ప్రభాస్‌కి కాల్ చేసి ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇస్తానని చెప్తే.. తను నాకు కాల్ చేసి.. ‘డార్లింగ్, మనోళ్లు ఎక్స్ట్రా డబ్బులిస్తామంటున్నారు.. తీసుకోవచ్చా..?’ అని అడిగాడు..
ఒకప్పుడు ఐటెం సాంగ్స్ వేరు.. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ వేరు. టాప్ హీరోయిన్స్.. క్రేజీ స్టార్స్ కూడా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కత్రినా లాంటి స్టార్ అయితే ఇప్పటికే చికినీ చమేలీ పాట యావత్ దేశాన్ని ఓ ఊపేసింది
ఇది వరకు సినిమాలకు సీక్వెల్స్ మాత్రమే వచ్చేవి.. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు..
ఒకటి కాదు రెండు కాదు.. మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్.. ఒకప్పుడు ఒక్క సినిమాకి 2,3 ఏళ్లు టైమ్ తీసుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఒకేసారి 4 సినిమాల్ని లైనప్ చేశారు..
కరోనాతో షూటింగ్ బ్రేక్ తీసుకున్న ప్రభాస్‌కి ఈ గ్యాప్‌లోనే కథ చెప్పి మరో సినిమా కమిట్మెంట్ తీసేసుకుని లక్కీ ఛాన్స్ కొట్టేశాడు ప్రశాంత్ నీల్..
‘కె.జి.యఫ్ 2’ తర్వాత రాకింగ్ స్టార్ యష్.. ‘లైగర్’ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలవనున్నారని టాక్.. ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథతో పూరీ జగన్నాథ్ - యష్ సెట్స్ పైకెళ్లనున్నారని తెలుస్తోంది..
సెకండ్ ఇన్నింగ్స్‌లో కథాబలమున్న లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న జ్యోతిక, తనకు ఆఫర్ చేసిన రోల్ నచ్చడంతో ‘సలార్’ ప్రభాస్ సోదరిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్..
‘సలార్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ అదిరిపోయే క్యారెక్టర్ చెయ్యబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..
Singareni Movies: తెలంగాణలో షూటింగుల సందడి మొదలైంది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోనూ మేకర్స్ షూటింగ్ జరుపుతున్నారు. అలాగే కథ పరంగా సింగరేణి బొగ్గు గనుల్లోనూ పలు తెలుగు సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. ప్రస్తుతం ‘రెబల్ స్టార్’ ప్రభ�