Home » Salashow Park
సాధు జంతువు జింక చిరుత పులులకు చుక్కలు చూపించింది. జింకను వేటాడదామనుకున్న చిరుత పులుల గుంపును డిష్యూం..డిష్యూం అంటూ తన్ని పడేసింది. అలా ఒకటీ ఒక్కటి కాదు రెండు కాదు… ఐదు చిరుత పులులు జింకమీద దాడి చేశాయి. కానీ జింక మాత్రం ఒక్కటే. సాధారంగా చి�