sales person

    వీధికుక్కకు సేల్స్ పర్సన్ ఉద్యోగం ఇచ్చిన హ్యుండాయ్

    August 5, 2020 / 04:23 PM IST

    హ్యుందాయ్ కారు చూడగానే లోగోలో ఒక స్టయిలిష్‌ పిక్చర్ ఆకట్టుకుంటుంది. ఆ లోగో అర్థం గురించి తరువాత చెప్పుకుందాం గానీ.. హ్యుందాయ్ కంపెనీ షోరూంలో ఉన్న ఓ ప్రత్యేక సెలబ్రిటీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం..బ్రెజిల్ లోని హ్యుందాయ్ షోరూమ్ లో కష్టమర్ల�

10TV Telugu News