Home » Sam
సమంత ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోని ప్రకృతి ప్రదేశాలు తిరిగేస్తూ ఎంజాయ్ చేస్తుంది సమంత. ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ఇండియన్స్ నిర్వహించే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో సమంత పాల్గొంది. తాజాగా ఇలా బ్లాక్ చీరలో అదిరిపోయే ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సమంత ఇలా రెడ్ సారీలో మెరిపించింది.
సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ప్రస్తుతం పలు ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఇలా ఫొటోషూట్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
గత రెండు రోజులుగా సమంత ఇండోనేషియాలోని బాలిలో తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్ చేస్తుంది. బాలిలో ఆహ్లాదకరమైన ప్రదేశాలన్నీ తిరుగుతుంది. మనశ్శాంతి ఇచ్చే ప్రయత్నాలు, ప్రయోగాలు అన్ని చేస్తుంది సామ్.
గత రెండు రోజులుగా సమంత ఇండోనేషియాలోని బాలిలో తన స్నేహితురాలితో ఎంజాయ్ చేస్తుంది. బాలిలో ఆహ్లాదకరమైన ప్రదేశాలన్నీ తిరుగుతుంది. మనశాంతి ఇచ్చే ప్రయత్నాలు, ప్రయోగాలు అన్ని చేస్తుంది సామ్.
సమంత తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికే సినిమాలకు బ్రేక్ ప్రకటిస్తున్నట్టు ఇటీవల తెలిపింది. తాజాగా సమంత పెట్టిన పోస్టులు చూస్తుంటే ఇదే నిజం అని అర్ధమవుతుంది.
సమంత చేతిలో సినిమాలు బానే ఉన్నాయి. కానీ సమంత తాజాగా తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది.
ప్రస్తుతం సమంత సెర్బియాలో సిటాడెల్ సిరీస్ షూటింగ్ లో ఉంది. ఇక సెర్బియాలో కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్ అయిపోయిన తర్వాత గత రాత్రి సమంత సిటాడెల్ యూనిట్ తో కలిసి అక్కడ సెర్బియాలోని ఓ పబ్ కి వెళ్ళింది.
తాజాగా సమంత తన సోషల్ మీడియాలో తన 16 ఏళ్ళప్పటి ఫొటో ని షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఈ ఫొటో ఉంది.