Home » Samajwadi Party founder
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూశారు. కొంతకాలంగా ములాయం సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుర్ గావ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు.