Home » Sameera Sherief
చిన్నతనంలో తాను ఎదుర్కొన్న లైగిక వేధింపుల గురించి చెప్పిన సీరియల్ నటి సమీరా షరీఫ్(Sameera Sharif).
తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది సమీరా షరీఫ్. తనకు గర్భస్రావం అయిందంటూ ఎమోషనల్ అవుతూ దాని గురించి వివరించింది.