Home » sand tenders
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో టన్ను ఇసుక రవాణ రూ.15కే అని వార్తలు వినిపిస్తున్నాయి. రేవు దగ్గర్నుంచి నిల్వ కేంద్రానికి ఇసుకను రవాణా చేయడానికి ఇంత తక్కువ ధరను కోట్ చేశాడు ఓ కాంట్రాక్టర్. గుంటూరు జిల్లాలోని కృష్ణానది రేవు నుంచి నిల్వ కేంద్రానికి రవాణా