Home » Sankranti Wishes
సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సినిమాల పోస్టర్లు విడుదల చేశారు మేకర్స్..
హైదరాబాద్ : సంక్రాంతి వచ్చేస్తోంది. అప్పుడే పండుగ ఫీవర్ మొదలై పోయింది. ఊళ్లకు వెళ్లే వారితే బస్టాండులు..రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటే..మరికొందరు రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కొన్ని నివాసాల్లో అప్పుడే ఘుమఘుమ వాసనాలు వచ్చేస్తున్�