తెలుగు సినిమాలు – సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సినిమాల పోస్టర్లు విడుదల చేశారు మేకర్స్..

  • Published By: sekhar ,Published On : January 15, 2020 / 08:00 AM IST
తెలుగు సినిమాలు – సంక్రాంతి శుభాకాంక్షలు

Updated On : January 15, 2020 / 8:00 AM IST

సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సినిమాల పోస్టర్లు విడుదల చేశారు మేకర్స్..

సినిమాకి కొబ్బరికాయ కొట్టిన దగ్గరినుండి గుమ్మడికాయ కొట్టే వరకూ జరిగే ప్రతీ కార్యక్రమానికి తప్పకుండా ఓ అకేషన్‌ను ఎంచుకుంటుంటారు దర్శక నిర్మాతలు.. సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సినిమాల పోస్టర్లతో పాటు ప్రదర్శింపబడుతున్న సినిమాల పోస్టర్లు కూడా విడుదల చేశారు మేకర్స్.

Image

సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’, సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల… వైకుంఠపురములో’, నేడు (జనవరి 15) విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’, మాస్ మహరాజ్ రవితేజ ‘డిస్కోరాజా’, ‘క్రాక్’, యువసామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవిల ‘లవ్‌స్టోరి’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’

Image

అనుష్క, మాధవన్ జంటగా నటిస్తున్న ‘నిశ్శబ్దం’, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’, విశాల్ ‘చక్ర’, నాగశౌర్య, మెహరీన్ జంటగా నటిస్తున్న ‘అశ్వద్ధామ’, ‘దమ్కి’, ‘వలయం’, ‘అప్పుడు ఇప్పుడు’, ‘1978 పలాస’, ‘22’, ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అమ్మదీవెన’, ‘డబ్‌శ్మాష్’ వంటి పలు సినిమాల పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి.

Image