Saraswathi Temple

    బాసరలో వసంత పంచమి వేడుకలు ప్రారంభం

    February 8, 2019 / 07:01 AM IST

    ఆదిలాబాద్‌ జిల్లాలో చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలకు బాసర ముస్తాబైంది. శనివారం( ఫిబ్రవరి 9,2019) తెల్లవారు జామున ఒకటిన్నర గంటలకు మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి చండీవాహనం, వేదపార�

10TV Telugu News