Home » Save from Eve-Teasers
మహిళలపై రోజురోజుకీ వేధింపులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట ప్రతి మహిళ ఏదొక సందర్భంలో వేధింపులు ఎదుర్కొంటోంది. మానసికంగా కావొచ్చు.. శారీరకంగా కావొచ్చు.. బస్సులో, రైళ్లల్లో, మెట్రోలో ఆకతాయిల వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈవ్ టీజర్లు వెంటబడి వ