Home » SCCL Jobs
SCCL Recruitment: భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.