Home » Schools have opened today
ఢిల్లీలో పెరిగిన కాలుష్యం..దీనికి తోడు దీపావళి పండుగ సందర్భంగా పెరిగిన కాలుష్య ప్రభావంతో ప్రభుత్వం స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు తరువాత తిరిగి ఈరోజు (నవంబర్ 6)న తెరుచుకున్నాయి. మాస్�