Sea , Month, Couple , Coronavirus,Uk,Manchester

    ఆ జంటకు కరోనా గురించే తెలియదట!

    April 23, 2020 / 06:27 AM IST

    ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లోడిని కదిలించినా కూడా కరోనా గురించి చెబుతారు ఇప్పుడు. ప్రపంచాన్ని అతలాకుతలం అవుతుంది. అయితే ఒక జంటకు మాత్రం ఇప్పటివరకు అసలు కరోనా గురించే తెలియదట.జనం అంతా క‌రోనా వైర‌స్‌కి భ‌య‌ప‌డి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుత

10TV Telugu News