Home » Sea Water level
Kanyakumari Sea water : తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లింది. ఉదయం సముద్ర మట్టం బాగానే ఉన్నా సాయంత్రం సమయానికి సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. రాత్రంతా అలానే ఉందంట.. తీరా ఉదయం చూసేసరికి వెనక్కి వెళ్లిన సముద్రం యథాస్థితికి �