secuderabad

    వేధింపులు తాళలేక భర్తను హతమార్చిన భార్య

    January 1, 2020 / 04:05 AM IST

    ప్రతిరోజు తాగి వచ్చి హింసిస్తున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. నిత్యం భర్త పెట్టే వేధింపులను భరించలేక  హత్య చేసింది. భర్త గుండెపోటుతో మృతి చెందాడని  నమ్మించాలనుకుంది.  చివరికి పోస్టుమార్టం రిపోర్టులో హత్యేనని తేలింది. దీంతో తుకారంగే�

10TV Telugu News