Home » Secular Parties
బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో 24 అసెంబ్లీ సీట్లు ఉండగా.. వీటిలో సగానికి పైగా సీట్లలో ముస్లిం జనాభానే మెజార్టీ. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఇక్కడే ఐదు సీట్లు కైవసం చేసుకుంది. అంతేకాదు మిగిలిన చోట్ల కూడా కాంగ్రెస్, ఆర్జేడీ సార�