Home » Seed Selection Sorting Selection with water Germination Test
విత్తన సంచులపై వున్న సమాచారాన్ని పూర్తిగా చదివి, వాటియొక్క జన్యు, భౌతిక స్వచ్చత వివరాలు తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా విత్తనం మొలకెత్తకపోవడం, పంటను తెగుళ్లు, చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం తప్పదని మంచిర్యాల జిల్లా, బెల్ల�