Home » Self Lockdown
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పలు ఊళ్లలో స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు.
Self Lockdown:ఎనిమిది నెలల లాక్డౌన్.. తప్పనిసరి క్వారంటైన్ మనకు ఈ కొవిడ్-19 నేర్పిన పాఠాలు. కానీ, ఆ గ్రామంలో ఉన్న వారంతా 1000 సంవత్సరాలుగా లాక్డౌన్లోనే ఉంటున్నారట. నాలుగు గేట్లు ఉన్న పాత కోటలోనే వారంతా బతుకుతున్నారు. ఇక ఆ కోటలో ఉండే మహిళలైతే కాలు కూడా బ�