Home » Selling e-cigarettes
దేశంలోని ఎలక్ట్రానిక్ సిగరెట్లు వాడకం, దిగుమతి, అమ్మకంను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ఆర్డినెన్స్ ను కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ- సిగిరేట్లను వాడుతున్న వారిలో 70 శాతం యువతే ఉండటం, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడ�