serving tea

    ఇచ్చిన టీలో చక్కెర తగ్గిందని భార్యను చంపేశాడు!

    June 24, 2020 / 09:23 AM IST

    భార్య ఇచ్చిన కప్పు టీలో చక్కెర తగ్గిందనే కోపంతో ఆమెను దారుణంగా హత్యచేశాడో భర్త. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లా,  బార్బర్ ప్రాంతంలో జరిగింది. ఒక కప్పు టీలో షుగర్ తక్కువగా వేసిందని 40 ఏళ్ల వ్యక్తి తన భార్య గర్భవతి అని చూడకుం�

10TV Telugu News