Seven kg gold seized

    సంగారెడ్డి జిల్లాలో 7 కిలోల బంగారం పట్టివేత

    October 27, 2023 / 11:26 AM IST

    తెలంగాణలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో కిలోల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదు పట్టుబడుతోంది.

10TV Telugu News