Home » several Indian cities
లాక్‌డౌన్ కారణంగా మార్చి 25వ తేదీ నుంచి ఆగిపోయిన దేశీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా విమాన సర్వీసులు ఆగిపోగా.. నాలుగో దశ లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్�