shani bhagawan

    శని త్రయోదశి ప్రాముఖ్యత

    March 6, 2020 / 06:32 PM IST

    నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృష్ణా, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపస గోత్ర�

10TV Telugu News