Home » Sharda temple
కశ్మీర్లోని పరిస్థితుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మతాల మధ్య సోదరభావం ప్రమోట్ చేసే దిశగా.. మాతా శారదా టెంపుల్ నిర్మాణ పనుల్లో ముస్లిం సోదరులు పాలు పంచుకుంటున్నారు.