Sharwanand get Marriage

    స్నేహితురాలితో శర్వా పెళ్లి!..

    August 25, 2020 / 12:31 PM IST

    కరోనా లాక్‌డౌన్ కాలంలో టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. గత నాలుగు నెలలుగా ఇళ్లకే పరిమితమైన యంగ్ హీరోస్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ప్రొషెషనల్ లైఫ్‌కి బ్రేక్ రావడంతో పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టారు. ఒక్కొక్కరుగా ఓ ఇంటివా�

10TV Telugu News