Home » Shaurya Diwas
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్ స్వాధీనం చేసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. గురువారం శౌర్య దివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
1947 అక్టోబరు 27న భారత వాయు సేన శ్రీనగర్‌లో దిగి, పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన ‘శౌర్య దినోత్సవా’లకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అ�