Shutting Up Trolls

    మొహర్రం మాసంలో ఇలాంటి పనులు చేస్తావా?

    September 5, 2019 / 10:24 AM IST

    దేశమంతా వినాయక చవితి వేడుకల్లో మునిగిపోయింది. ఈ సందర్బంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌ కూడా గణేశుడిని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి అభిమానులకు వినాయక చవితి శుభాక�

10TV Telugu News