Home » Shyam Biharialal
లఖ్నవూ: బీజేపీ నేతలు..ప్రజాప్రతినిథులు నోటి దురదతో వివాదాస్పదంగా మారుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లేడేస్తు..తాము ఒక బాధ్యాయుత స్థానంలో ఉన్నామని సంగతిని మరుస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే స్థానికులు అడిగిన ప్రశ్నలకు ఆగ్రహంత