Home » SI Hussain
మద్యం తాగి బైక్ నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఏం చేస్తారు..? ఎవ్వరైనా ముందుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. తాగినట్టు రుజువైతే ఫైన్ చేస్తారు. లేదంటే కోర్టుకి పంపిస్తారు. కానీ హైదరాబాద్ మలక్‌పేట్ ట్రాఫిక్ ఎస్సై షా హుస్సేన్ మాత్రం అవ�