sidhiri appalaraju

    టీడీపీ తరపున నామినేషన్.. వైసీపీలోకి జంప్!

    February 27, 2021 / 10:02 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ పార్టీల మధ్య మున్సిపల్ పోల్స్ యుద్ధ వాతావరణం సృష్టిస్తొన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ తరపున నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్ధులు వైసీసీల

10TV Telugu News