Home » Singer Adam Schlesinger
సంగీత ప్రపంచంలో ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు గ్రహీత.. పాటల రచయిత, గాయకుడు ఆడమ్ ష్లెసింగర్(52) కరోనా వైరస్ కారణంగా కోవిడ్ వ్యాధితో చనిపోయాడు. గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత అయిన ఆడమ్ ష్లెసింగర్ పాప్ రాక్‌బాండ్ ఫౌ