Sister In Law Attack With Brother In Law

    భూమి కోసం : వృద్ధురాలు వదినపై ఇనుపరాడ్డుతో దాడి చేసిన మరిది

    July 9, 2020 / 03:15 PM IST

    తెలంగాణాలోని ములుగు జిల్లా వెంకటాపురంలో దారుణం జరిగింది. భూమి కోసం వచ్చిన గొడవల్లో సొంత వదినపై దాడికి దిగాడు మరిది. ఓ వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమె తలపై ఇనుప రాడ్డుతో దాడిచేశాడు బంధువు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలై రక్తస్రావం అయ్యింది. పొల�

10TV Telugu News