Home » Siva Prasad Death
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ కు పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఉంది. ప్రతీ పార్టీలోనూ ఆయన అభిమానులు ఉన్నారని అనడంలో అతిశయోక్తి లేదు. పార్టీలకు అతీతంగా ఆయనను అందరూ గౌరవిస్తారు కూడా. శివప్రసాద్ మరణంతో చిత్తూరు జిల్లా �