Home » Sixth all-India rank holder
సివిల్ సర్వీస్ పరీక్షల్లో దేశ రాజధాని ఢిల్లీకి చెందిన విశాఖ యాదవ్ ఆరో ర్యాంకు సాధించారు. విశాఖ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. బెంగళూరులోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో రెండున్నరేళ్లు పనిచేసిన తరువాత, సివిల్ సర్వీసు కోసం సన్నాహాలు ప్రారంభి