Home » Sixth grade girl
స్కూళ్లో తోటి విద్యార్థులపై ఆరో తరగతి బాలిక కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు సహా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఇడాహోలోని రిగ్బీలో జరిగింది. బాలిక స్కూల్లో తన తోటి విద్యార్థులపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.