Home » SMA Affected Children
కన్నూరు జిల్లాకు చెందిన పి.కె.రఫీక్, మరియమ్మ దంపతులకు మొహమ్మద్ కుమారుడున్నాడు. ఇతనికి 18 నెలలు. అయితే..చిన్నారికి అరుదైన ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి చికిత్స అందించాలంటే..‘జోల్ జెన్స్ మా’ మందు అవసరం ఉంటుంది