Home » smart TV market
ఒప్పో మొబైల్ సబ్ బ్రాండ్ Realme నుంచి కొత్త స్మార్ట్ టీవీ రాబోతోంది. షియోమీకి Mi TVకి పోటీగా Realme TVని మార్కెట్లోకి దించుతోంది. ప్రపంచవ్యాప్తంగా దేశీయ మార్కెట్లలో స్మార్ట్ టీవీలకు రోజురోజుకీ గిరాకీ పెరిగిపోతోంది. యూజర్లు కూడా స్మార్ట్ ఫోన్ల మాదిరిగ�