Home » Smuggler
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి ప్రజాసేవలోకి వచ్చారు. 2004 అక్టోబరు 18న వీరప్పన్ మరణం తర్వాత అతని గురించి ప్రస్తావన రావడం ఇదే తొలిసారి. శనివారం తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో జరిగిన సదస్సులో ఆమె బీజేపీలోకి జాయిన్ అయ్యారు. ప�