Home » Social Message Film
ఖైదీ నెంబర్ 150 తర్వాత.. స్మాల్ గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచాడు. వరుస సినిమాలతో బాస్ ఈజ్ బ్యాక్ అనేందుకు రెడీ అవుతున్నాడు. సైరా షూటింగ్ చివరి దశకి చేరుకోవడంతో చిరూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. చిరూ