soldiers die

    కరోనా సోకి.. 200 మంది సైనికులు మృతి!!

    March 12, 2020 / 07:17 AM IST

    కరోనా వైరస్ మహమ్మారికి ఉత్తర కొరియాలో దాదాపు 200 మంది సైనికులు చనిపోయారనీ..మరో 4వేల మంది కరోనా సోకినట్లుగా వార్తలు సంచలనం రేపుతున్నాయి.  దేశం మాత్రం ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడించలేదు. కరోనా సోకింది అని తెలిసి ఆ వ్యక్తి ని కాల్చి చంపినట్ల�

10TV Telugu News