Home » Sound Charging Technology
చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. సౌండ్ టెక్నాలజీని రివీల్ చేసింది. ఇటీవలే దీనికి సంబంధించి పేటెంట్ హక్కుల కోసం దాఖలు చేసినట్టు సమాచారం. గత దశాబ్ద కాలంలో స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలో అగ్రాగామిగా నిలిచిన ష�